Sunday, January 18, 2026

10 రోజుల మొహర్రం పీర్ల సంతాప ఊరేగింపు

నేటి సాక్షి, కొడిమ్యాల

06-జూలై
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముస్లింల ముఖ్యమైన పండగ మొహార్రం పర్వదిన సందర్భంగా ఆదివారం యువకులు పులి వేషధారణ అలంకరించి. 680 సంవత్సరంలో హుస్సేన్ తన కుటుంబం మరియు అనుచరులతో కలిసి ఇరాక్ లోని కర్బాలలో యుద్ధంలో మరణించారు. ఇస్లామియా మతం స్థాపించిన ప్రవక్త మహమ్మద్.మనవళ్లు హాసన్ హుస్సేన్ల యొక్క విరోచీత ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ పీర్ల పండగలో ముస్లింలు హుస్సేన్ అతని తోటి యోధులను సూచించే పిర్లను పంజా ఊరేగిస్త్ పీర్లు ఒక రకమైన జెండా ఇది లోహ లేదా చెక్కతో తయారు చేయబడుతుంది ఊరేగించేటప్పుడు ముస్లింలు హుస్సేన్ అతని తోటి యోధుల కోసం ప్రార్థిస్తు పులి వేషధారణలో హిందువులు ముస్లింలు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News