నేటి సాక్షి 27 డిసెంబర్ నంద్యాల :–నంద్యాల జిల్లా చంచారా చికిత్స లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం అని భవ్య యాజమాన్యం నంద్యాల జిల్లా మేనేజర్ మహమ్మద్ రఫీ, ఆపరేషన్ ఎక్సక్విట్ రవి కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 104 మొబైల్ మెడికల్ యూనిట్లు లో ఖాళీగా ఉన్న డ్రైవర్లు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డి ఈ ఓ) పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.అర్హతలు (సంక్షిప్తంగా):డ్రైవర్: 10వ తరగతి, చెల్లుబాటు అయ్యే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ (శాలరీ – 16,000/(పి. ఎమ్ )DEO: డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం – 25 WPM – (శాలరీ – 15,000/పి. యం)అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతఎంపిక ప్రక్రియ:సర్టిఫికేట్ వెరిఫికేషన్ / ఇంటర్వ్యూ / డ్రైవింగ్ టెస్ట్ వేదిక: మార్కెట్ యార్డ్, గొల్లపూడి విజయవాడ :తేదీలు:26, 27 మరియు 28 డిసెంబర్ :-వేదిక తిరుపతి జిల్లా జిల్లా టీవీ కార్యాలయం రుయా తిరుపతి తేదీలు:27 మరియు 28 డిసెంబర్ 2025 అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలతో నిర్ణీత తేదీల్లో వేదికకు హాజరుకావలసిందిగా భవ్య యాజమాన్యం తెలిపారు.

