నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 15, పేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో స్థానిక జలలింగేశ్వర ఆలయంలో పవిత్రమైన కార్తీక మాసం చివరి సోమవారం రోజున (17వ తేదీ) సాయంత్రం ఏడు గంటలకు రుద్రాభిషేకం లక్షదీపార్చన కార్యక్రమం ఉంటుంది కాబట్టి హిందూ బంధువులు పెద్ద ఎత్తున ఈ లక్షదీపార్చన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని దేవాలయ కమిటీ సభ్యులు మరికల్ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ తెలిపారు. తదనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేస్తున్నాం శివ స్వాములు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.దేవాలయ కమిటీ పాల్గొనదల్చిన భక్తులు ఈ క్రింది నెంబర్లకు జి జగదీశ్వర్ 9985146088, బసవరాజు 9985145656,శివప్రసాద్ 9985296748,శివకుమార్ 9441704346 సంప్రదించగలరు.





