Friday, August 1, 2025

2 లక్షల లంచం

  • – ఏసీబీకి పట్టుబడ్డ రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
  • – హోటల్​యజమాని నుంచి డబ్బులు డిమాండ్​

నేటి సాక్షి, రాజేంద్రనగర్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగళం పట్టుబడింది. హోటల్​యజమాని నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్​రవికుమార్​ఏసీబీ అధికారులకు పట్టుబడగా, హాట్​టాపిక్​గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అవినీతి అధికారులపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్​రావును అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడగా, అక్రమార్కుల్లో గుబులు మొదలైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News