నేటి సాక్షి ,,,,:చిలుకూరు ఈరోజు చిలుకూరు మండలంలోని బేతవోలు హైస్కూల్ నందు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(STU) 2026 నూతన సంవత్సర క్యాలెండర్ని మండల విద్యాధికారి గురవయ్య గారిచే ఆవిష్కరించబడినది ఇట్టి కార్యక్రమంలో చిలుకూరు మండల విద్యాధికారి మాగి గురవయ్య గారు చిలుకూరు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(stu )అధ్యక్షులు సురగాని లింగయ్య గారు ప్రధాన కార్యదర్శి పుట్టపాక నరసింహారావు గారు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓరుగంటి నాగేశ్వరరావు గారు మండల నాయకులు రామిశెట్టి రామ నరసయ్య గారు కొండ ధన మూర్తి గారు ముదిగొండ సురేష్ గారు వాసంశెట్టి నాగేశ్వరరావు గారు దొంగరి శ్రీనుగారు కంపసాటి కృష్ణ గారు బాల్దురికల్పన గారు దొంగరి వెంకటేశ్వర్లు గారు కోనకంచి కరుణాకర్ గారు కొండా రామాంజనేయులు బెక్కం వెంకటేశ్వర్లు గండు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని 317 జీవోని రద్దు చేయాలని జిపిఎఫ్ పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సిపిఎస్ ని రద్దుచేసి పూర్తిస్థాయిలో పాత పెన్షన్ విధానంను పునరుద్దించాలని కోరారు

