Thursday, March 5, 2026

*287 వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు.*

* నేటి సాక్షి చిలుకూరు ఈరోజు చిలుకూరు మండలం దూదియతండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లావూరి రమాదేవిశ్రీనివాస్ పాలక వర్గం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా. జరిగాయి.. లంబాడీల ఆరాధ్య దైవం, గోర్ జాతి దేవుడు అని అన్నారు.. ఈ జయంతిని ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ…. సేవాలాల్ మహారాజ్ చూపిన దారిలో నడవాలని.బంజారా జాతి ఆచార, అలవాట్లు, సంప్రదాయాలు, కట్టుబాట్లను ప్రతిఒక్కరు పాటించాలని….. మన జాతి పండుగలను విధిగా జరుపుకోవాలని సూచించారు. అలాగే సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉప సర్పంచ్ కొర్ర సురేష్, వార్డు సభ్యులు విజయరాంభాస్కర్, సౌజన్యబాలాజీ, రమణి, సాయికుమార్, RTC పోలీసు కృష్ణ, మాజీ MPTC కృష్ణ చైతన్య, మాజీ వార్డు మెంబర్ సత్యావతిబాలు, భీమ్లాల్, రాజు, బాలు, సక్రియా, లచ్చు, గుగులోతు శివ, సక్రాం, శ్రీకాంత్, నాగరాజు, యలబంద, శంకర్, హత్యా, బాబురావు, శ్రీను, చిన్నా, సంజీవ్ గ్రామ ప్రజలకు మరియు సిబ్బంది పాల్గొన్నారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News