*నేటి సాక్షి – మేడిపెల్లి దుమాల అనీల్ జూన్ 4భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రానున్న బక్రీద్ సందర్బంగా ఆవులు పాడి పశువుల అక్రమ రవాణా అరికట్టాలని స్థానిక SI శామ్ రాజ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది… హిందువుల ఆరాధ్య దైవం ఆవు అలాంటి ఆవులని రక్షించాలి… హైదవ ధర్మం లో ఆవులకు ప్రత్యేక స్థానం ఉన్నది… ఆవు లేకుంటే జీవన మనుగడే లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని భారతీయ జనతా పార్టీ చిట్యాల సురేష్ తెలియజేయడం జరిగింది… ఈ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ క్యాతం దశరథ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు SN రెడ్డి, మాజీ సర్పంచ్ లు మామిడి ధర్మరెడ్డి, బత్తుల సురేష్, భారతీయ జనతా పార్టీ యువమోర్చ మండల అధ్యక్షులు గోస్కి మధు, అజయ్.చందా రమేష్, హన్మాంతచారి, విష్ణు, సత్యనారాయణ, భూమేష్ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

