Monday, March 16, 2026

*మర్రిపల్లి గ్రామంలో జీర్ణోదరణ పుష్కర కుంభాభిషేక మహోత్సవం..**మహా గణపతి నాగదేవత అభిషేకం**శ్రీరంగరాజపురం*శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ భజన మందిర జీర్ణోదర పుష్కర కుంబాభిషేక మహోత్సవం బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు పాటు నిర్వహిస్తారు గురువారం నాగదేవత ఆలయం వద్ద వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు గురువారం కలశ ప్రతిష్ట ప్రధాన కలశ ప్రతిష్ట నవగ్రహ కలశ ప్రతిష్ట కలశ ఆవాహనలు ప్రధాన కలశ ఆవాహనాలు మహాగణపతి హోమం పంచసూక్తి హోమం నవగ్రహ నక్షత్ర లక్ష్మీనారాయణ హోమం లఘు పూర్ణాహుతి మంగళహారతి తీర్థ ప్రసాదములు నాగదేవత విగ్రహ కరికోలం ఊరేగింపు కలశవాహనాలు పంచసూక్తి పారాయణము మహాగణపతి నాగదేవత అభిషేకము శ్రీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు మధ్యాహ్నం రాత్రి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆలయ నిర్వహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు గుడివాడ కుమార్ నాయుడు గుడివాడ మోహన్ బాబు నాయుడు, సందీప్,వెంకటరత్నం నాయుడుసాంబశివ నాయుడు మాధవ నాయుడు,హరి నాయుడు , ,నితీష్ చౌదరి, వెంకటేష్ శేషాద్రి,భరత్ కిషోర్ వెంకటేష్,శ్రీధర్ , సురేష్ రోహిత్ వినయ్ భార్గవ్ కె వెంకటేష్ పృధ్వీ జగదీష్ చందు బాబు నాయుడు బాలాజీ , రోహిత్, రుకేష్ కార్తీక్, అఖిల దీపక్ మథు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News