నేటి సాక్షి,కోరుట్ల అర్బన్ (విఆర్ ధర్మేంద్ర):-మున్సిపల్ చైర్మన్ పీఠంపై హస్తం గురి, మరోసారి అవకాశం ఇవ్వండి ,కోరుట్ల పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా, అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడ నరసింహారావు గారు,కోరుట్ల పట్టణ 26వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ అన్నం లావణ్య గారిని అత్యధిక భారీమెజార్టీతో గెలిపించగలరనికోరుతున్నాను, కోరుట్ల పట్టణాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కోరుట్ల పట్టణము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అంటే అది కేవలం స్వర్గీయ వాడి రత్నాకర్ రావు అభివృద్ధి తప్ప ఇతర పార్టీ చేయలేదు, ఎన్నికలలో నేను గెలిచిన తర్వాత మొదటగా వార్డు అభివృద్ధికి పాటుపడతాను ,అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇప్పిస్తానన్నారు, కోరుట్ల అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇంటింటా ప్రచారం నిర్వహించారు.





