నేటి సాక్షి ప్రతినిధి జనవరి 1 ( సుధాకర్ గౌడ్ ముదేలీ) చేవెళ్ల న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మేట గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో కమ్మేట రెండవ వార్డు నుండి వార్డు మెంబర్గా బేగరి అరుణ వెంకటేష్ పోటీచేసి అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు ఈ 50 సంవత్సరాలు పట్టింది గ్రామంలో 50 సంవత్సరాల నుండి ఈ వంశంలో ఎంతో మంది పోటీ చేసి ఓటమిపాలైనారు కానీ ఈ సంవత్సరం డిసెంబర్ 14న జరిగిన ఎలక్షన్లలో ఎట్టి పరిస్థితిలోనైనా గెలవాలని సంకల్పంతో అరుణ వెంకటేష్ బరిలో దిగి రెండో వార్డ్ నుండి ఘన విజయం సాధించారు ఈ విజయాన్ని ఆ తమ బేకరీ వంశీకులకు అంకితం చేస్తున్నానని బ్యాలరీ అరుణ వెంకటేష్ అన్నారు ఈ విజయానికి తోడ్పడిన వారందరికీ మరియు గ్రామ ప్రజలకు పెద్దలకు యువకులకు అందరికీ పేరుపేరునా అరుణ వెంకటేష్ కృతజ్ఞతలు చెప్పారు

