నేటి సాక్షి, జమ్మికుంట :
జమ్మికుంట డీసీఎం వ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పొనగంటి మల్లయ్య అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షులు భోగం సంతోష్ క్యాషియర్ మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి ఐరని సుధాకర్ గౌరవ సలహాదారులు తెలంగాణ మాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తప్పెట రమేష్ జంగిల్ తిరుపతి మరియు డీసీఎం వ్యాన్ ఓనర్స్ డ్రైవర్స్ పాల్గొనడం జరిగిం





