గన్నేరువరం నేటి సాక్షి
మండలంలోని గుండ్లపల్లి స్టేజి వద్ద గన్నేరువరం మండల అధ్యక్షులు గుండ పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101,వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో రాజయ్య గౌడ్ మల్లయ్య వెంకటేష్ మల్లేశం బాలయ్య శ్రీనివాస్ కనుకయ్య టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు