Monday, December 23, 2024

రాజాసింగ్​కు వార్నింగ్​

  • హత్య చేస్తామని మరోసారి బెదిరింపులు

నేటి సాక్షి, హైదరాబాద్​: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వార్నింగ్​ కాల్​ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్​ ఖాతాలో తెలిపారు. కాల్స్​కు సంబంధించిన స్క్రీన్​షాట్లను పోస్టు చేశారు. తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్​ రావడం ఇది మొదటిసారి కాదని, అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదని వాపోయారు. ఇలాంటి కాల్స్​కు భయపడేది లేదని చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News