నేటిసాక్షి,గన్నేరువరం:
గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి ఓదయ్య ఇటీవల వడదెబ్బతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం అందజేసినా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, నాయకులు కనకయ్య గౌడ్, లక్ష్మణ్ గౌడ్, లింగంపల్లి హరీష్, తాళ్ళపల్లి రవి, రాజు, రాజయ్య, బద్దం కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

