Monday, December 23, 2024

బండి సంజయ్​ అనే నేను..

నేటి సాక్షి, కరీంనగర్​: ఢిల్లీలో ఆదివారం కేంద్ర మంత్రిగా బండి సంజయ్​ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ర్టపతి భవన్​లో బండి పేరు పిలువగానే నినాదాలు మిన్నంటాయి. జై బండి.. అంటూ చప్పట్టు.. నినాదాలతో రాష్ర్టపతి భవన్​ మారుమోగింది. ప్రధాని భుజం తట్టి, బండి సంజయ్​ను అభినందించారు. ఆయన హిందీ భాషలో ప్రమాణం చేశారు. విదేశీ ప్రతినిధులు, అతిరథ మహారథులు హాజరైన కార్యక్రమంలో బండి పేరు మారుమోగడంపై సర్వత్రా చర్చ సాగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News