నేటి సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని హైదర్షా కోట్లో ఉన్న ఎర్రకుంటలో పూడికతీత పనులను సోమవారం బీజేఎంసీ కమీషనర్ పర్యవేక్షించారు. పూడికతీత పనుల గురించి డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డి, స్థానిక నాయకులు టింకు రెడ్డి తదితరులు కమిషనర్‌తో చర్చించారు.

