Sunday, January 18, 2026

డిప్యూటీ మేయర్​ సొంత ఖర్చులతో బోరు

నేటి సాక్షి, రాజేంద్రనగర్​: నీటి ఎద్దడి నేపథ్యంలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ వార్డు పరిధి శాంతినగర్​కాలనీలో డిప్యూటీ మేయర్ పులపల్లి రాజేందర్​రెడ్డి సొంత ఖర్చులతో ఆదివారం బోరు వేయించారు. 500 అడుగుల్లో నీళ్లు వచ్చాయి. దీంతో కాలనీలో నీటి ఎద్దడి తగ్గుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్​కు కాలనీ అధ్యక్షుడు వెంకట్​రెడ్డి, కాలనీ అసోసియేషన్​ సభ్యులు, కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News