Monday, January 19, 2026

ఘనంగా సావంతా మాలీ జయంతి

నేటి సాక్షి, కుమ్రంభీం ఆసిఫాబాద్​: జిల్లా వ్యాప్తంగా సావంతా మాలీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. వాంకిడి మండలంలోని తెజీగూడలో కృష్ణ మందిరంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సావంతా మాలీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు గురునులే నారాయణ, మసదే చరణ్, నాయకులు షేక్​ కలీం, సమేల రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News