బిర్లా శక్తి సిమెంట్ వారి దీపావళి పండుగ సంబురాలు
నేటి సాక్షి, కరీంనగర్ : బిర్లా శక్తి సిమెంట్ వారి ఆధ్వర్యంలో స్థానిక కన్వెన్షన్ హాల్ లో డీలర్స్ కుటుంబ సభ్యులతో మంగళవారం ముందస్తు దీపావళి పండుగ సంబురాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో లక్ష్మి దేవి పూజ మరియు డీలర్స్ కుటుంబ సభ్యులతో ఆట పాటలతో కార్యక్రమం కొనసాగింది. లక్ష్మి దేవి దీవెన ల తో ప్రజలు అందరు సుఖ సంతోషంలాతో ఉండాలని కోరుకుంటున్నాను అని కంపెనీ క్లస్టర్ హెడ్ అనిల్ కుమార్ వర్మ తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీలర్స్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

