నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
పేద గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, అసెంబ్లీలో నల్ల చొక్కాలు ధరించి, చేతులకు బేడీలతో నినాదాలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.