- సీఎం సహాయనిధి ద్వారా బాధితులకు ఎల్ఓసి లు అందజేత
- ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం కాబోతుంది
- డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి డిసెంబర్ 19 :
గురువారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేద ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని ఏ చిన్న ప్రథమ చికిత్స చేసుకున్న తక్షణమే సీఎం సహాయనిది చెక్కులు ఇస్తున్నామని బాధితుడికి తక్షణ అవసరముంటే ఎల్ఓసి ఇచ్చి పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్నామని తెలియజేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పసిడి ఆ విధంగా రైతులకు నీరు అందించడం కోసం నీటి శాఖ మంత్రితో చర్చలు జరిపి శాసనసభ్యులు తమరు రెండో పంటకు నీరు అందిస్తామని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ యాదవ్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మత్స్య కార్మిక జిల్లా చైర్మన్ నందిమల్ల యాదయ్య, పెబ్బేర్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారుపాకుల వెంకట్ రాములు యాదవ్, శ్రీరంగాపురం మండల అధ్యక్షులు రాముల్ యాదవ్ నారాయణ , మైనార్టీ నాయకులు కమురుమియా, రాగి వేణు ఎండి బాబా, కోళ్ల వెంకటేష్, రామ్మూర్తి నాయుడు, పాతపల్లి చంద్రశేఖర్, వనపర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, శ్రీరంగాపురం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్ యాదవ్, మాజీ ఎంపిటిసి సభ్యుల ఎల్లస్వామి, గోవర్ధన్ రెడ్డి రాచాల ధర్మారెడ్డి, అబ్దుల్లా సేవాదళ్ నాయకులు జాన్,ఇమ్రాన్, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, కుమ్మరి గోవిందు, తదితరులు పాల్గొన్నారు.