Monday, December 23, 2024

జనవరి 8వతేదీ జరిగే జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈరోజు భారత్ కమ్యూనిస్టు పార్టీ సీపీ ఆఫీసులో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కనితి పత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉండబడినటువంటి రైతులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పార్టీ అందరూ కలిసి జయప్రదం చేయాలని ఈ సమావేశాలకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనమందరం కలిసి జయప్రదం చేయాలని అయితే ఆ రోజులు మన జిల్లాలో ఉండబడినటువంటి రైతు
సమస్యలన్నీ మన రాష్ట్ర నాయకులకు తెలియజేసి రైతులకు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా వారికి తెలియజేసి మన రైతులకు న్యాయం చేయాలని ఈ సమస్య అసెంబ్లీ సమావేశాలలో పెట్టాలని జిల్లాలో ఉండబడినటువంటి రైతు సమస్యలు ఒకవైపున కరువుతో మరొకవైపున అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా నాయకులకు తెలియజేసి రైతులనుకాపాడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News