Monday, December 23, 2024

16 ఎర్ర చందనం దుంగలను, రెండు బైకులను స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ :
అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో అనంతసముద్రం అటవీ ప్రాంతంలో ట్రాక్ ఫోర్స్ సిబ్బంది పోలీసులు జరిపిన సంయుక్త దాడిలో ఐదుమంది కూలీలను అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి.ఎన్ సుధాకర్ బాబు వెల్లడించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News