Tuesday, January 20, 2026

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మనుస్మృతి దహనం

నేటిసాక్షి నిజామాబాద్ బ్యూరో: (టీ.యన్ రమేష్)
బుధవారం రోజున ఉదయం 10:30గం, లకు గంగస్థాన్ ఫెస్ 2 కాలని వాసులు, బైపాస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలువేసి, అనంతరం మనుస్మృతి గ్రంథాన్ని దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో గంగస్థాన్ ఫేస్ 2 మాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మక్కం గంగాధర్, ఉపాధ్యక్షులు చంద్రకాంత్, జాయింట్ సెక్రటరీ నీరడి సాయిలు, కోశాధికారి సర్కని ఉలియా, బొడ్డు లక్ష్మణ్, తుక్కడి నారాయణ, మేకల అశోక్ మరియు అంబేద్కర్ కాలని వాసులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News