- ఎంఎల్ఏ మదన్ మోహన్ ఆధ్వర్యంలో
నేటిసాక్షి బ్యూరో నిజామాబాద్ (టి.ఎన్ రమేష్) :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ని రామారెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ రంగు రవీందర్ ఎంఎల్ఏ మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆయనను ఎంఎల్ఏ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

