ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ తాహాసిల్దార్ నేటిసాక్షి, శంకరపట్నం:
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసిల్దార్ మల్లేశం లంచం తీసుకుంటుండగా రెడ్ హన్దేడ్ గా పట్టుబడ్డారు. ఎరడపల్లి గ్రామానికి చెందిన కల్వకుంట్ల నవీన్ రావు అనే రైతు వద్ద నాలా కన్వెన్షన్ కోసం 6000 లంచం తీసుకుంటుండగా ఏసిపి అధికారులు పట్టుకున్నారు.

