- మండల పరిధిలో రౌడీ షీటర్స్ కు కౌన్సెలింగ్
- కాజీపేట ఏసీపి పుప్పాల తిరుమల్
నేటి సాక్షి, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కాజిపేట్ ఎసిపి పుప్పాల తిరుమల్ కమలాపూర్ పోలీస్ స్టేషన్ సందర్శించి పలు రికార్డులను, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరచరిత్ర గల రౌడీషీటర్ లకు కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, పంచాయతీలలో ఉండకూడదని, వారిని హెచ్చరించడం జరిగిందని సీఐ ఈ.హరికృష్ణ తెలిపారు.

