- జమ్మిచెడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : నూతన సంవత్సర సందర్భంగా హైదరాబాదు నగరంలోని ఎస్సీ కార్పొరేషన చైర్మన్ నాగరిగారి ప్రీతం గారిని గద్వాల పట్టణం జమ్మిచేడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జమ్మిచేడు ఆనంద్, సురేష్, నాగరాజు తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

