నేటి సాక్షి,మంథని(పెయ్యల రమేష్):
మంథని పట్టణంలోని ఎడ్ల రమేష్ గురుస్వామీ, జంబొజు సాయి స్వామి అయ్యప్ప మాల ధరించి 48 రోజుల పాటు మహా పాదయాత్ర ద్వారా శబరిమలై వెళ్లి అయ్యప్ప స్వామి నీ దర్శించుకుని వచ్చిన సందర్భంగా స్వాములను మంథని పట్టణంలోని రాజాగృహ లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ శైలజ దంపతులు మెమొంటో లు బహుకరించి, శాలువా తో సత్కరించారు.

