నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : నిజామాబాద్ పట్టణంలోని పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, చైనా మాంజా అమ్మకాలు జరుపుతున్న కొంతమంది వ్యాపారస్తులు స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో మాంజాను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
చైనా పక్షులు మాత్రమే కాకుండా మనుషులకు సైతం రామానుజ తగిలి గొంతుకు గాయాలై కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడదు మరికొన్ని సందర్భాల్లో అనేకమంది ఆసుపత్రులు పాలనట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ప్రమాదకరమైన మాంజా అమ్మకాల పై నిషేధం ఉన్నదని అందువలన ఇలాంటి చైనా మాంజా అమ్మకాలు ఎవరు జరిపిన చట్టరీత్యా అరెస్టులు తప్పవని పోలీసులు తెలిపారు.

