- నాలుగు లక్షలు లంచం డిమాండ్ చేసిన సీఐ
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : మహబూబాబాద్ – తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా సీఐని పట్టుకున్న ఏసీబీ అధికారులు
రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేసి రూ.2 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు సీఐ కార్యాలయంలో విచారణ చేపడుతున్న ఏసీబీ అధికారులు.

