- పరామర్శించిన ఎమ్మెల్యే గౌతు శిరీష
నేటి సాక్షి పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన అడ్డుపోతయ్య ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడి కాశీబుగ్గ లాస్య ప్రియ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని వారిని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీమతి గౌత శిరీష.





