- జిల్లా యూత్ కాంగ్రెస్ సభ్యులు


నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దీవెనలు నూతన సంవత్సర భాగంగా జిల్లాను అభివృద్ధి వైపు నడిపించే విధంగా కృషి చేయాలని అలాగే వెనుకబడిన మండలాలను తమ దృష్టిలో ఉంచుకొని వాటిపై అభివృద్ధి వైపు నడిపించే విధంగా కృషి చేయాలని కోరుతూ… జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రెటరీ తప్పెట్లమోర్స్ శీను మరియు జోగులాంబ గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ సభ్యులు ఎస్ కే రకేబ్ కలిసి జిల్లా కలెక్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అయినది.





