
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో హైమాక్స్ లైట్లు ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ తాళ్ళపల్లి శ్రీనివాస్, అపరాజ ముత్యం రాజు, తొగరు సదానందం, వెన్నంపల్లి కిషన్, ముక్క రమేష్, డిష్ కుమార్, రమాదేవి, లావణ్య, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, వాకర్స్ అధ్యక్షుడు గోవర్ధన్ మరియు ఇతర వాకర్స్ పాల్గొనడం జరిగింది.






