నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి, భక్త కుమార్ : ఈ రోజు అన్నమయ్య జిల్లా సృష్టికర్త మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన చిట్లూరు వైఎస్ఆర్సిపి యువ నాయకులు మాజీ ఎంపీటీసీ సగినాల శివ శంకర్, మల్లెపూ రవి ప్రసాద్, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఓబులేష్, చిన్న రెడ్డయ్య, మణి కంఠ, సాంబశివ, సీతారాం, గంగాధర, వీర పార్టీ శ్రేణులకు జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతు పార్టీకోసం కష్టపడుతున్న మీకు పార్టి తరుపున అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.





