Tuesday, March 10, 2026

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమనగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ లేనిది టు వీలర్ తీయరాదు, మద్యం తాగి వాహనం నడప రాదని, ఆటో డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి మరియు వాహనానికి సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకోవాలి. ఓవర్ లోడ్ ఉండరాదు అని తెలియపరిచారు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి:మైనర్లకు వాహనం ఇయ్యరాదని, పెట్రోల్ పోయించుకోవడానికి వస్తున్న వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని లేనియెడల పెట్రోల్ పోయారాదని పెట్రోల్ యజమానులకు తెలియజేయడం జరిగిందని సిగ్నల్ తప్పనిసరిగా పాటించాలని, మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ త్రిబుల్ రైళ్లు చేయరాదని, తెలియజేయడం జరిగింది. బి. రాజేశ్వరరావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ రామగుండం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News