
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కెనాల్లో బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. ఈమె వయసు సుమారు 50 సంవత్సరాలు, నీలిరంగు చీర కలిగి ఉన్నది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసినవారు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ 8712670773, 8712574726, నంబర్లను సంప్రదించాలని తెలిపారు





