Tuesday, March 10, 2026

చైర్ పర్సన్ కు దాసరి శివ వినతి

నేటి సాక్షి, రామగిరి(కన్నూరి రాజు):
రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని పలువాడల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని గురువారం టీజీ ఎన్పిడీసీఎల్ చైర్ పర్సన్ ఎన్వీ వేణుగోపాల చారికి కాంగ్రెస్ నేత దాసరి శివ వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలోని వీధుల్లో మధ్య స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటుగా అదనపు ట్రాన్స్ ఫార్మర్లు బిగించి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News