- కందుల శ్రీనివాస్ రెడ్డి హిందూ ఉత్సవ కమిటీ కన్వీనర్

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామములో శివపంచాయతన భక్తంజనేయ స్వామి దేవస్థానములో దేవత విగ్రహ మూర్తులను ప్రతీష్టించి 5 దవ సంవత్సరం వార్షికోత్సవం సందర్బంగా ఉదయం 8 గంటలనుండి అభిషేకలు హోమం సాయంత్రం 7.30 నుండి గ్రామస్థుల ఆధ్వర్యంలో దేవతమూర్థులకు మరియు దేవాలయ మహా హారతి వేదబ్రాహ్మణులోత్తమూలచే పందిళ్ల భాస్కరశర్మ, కృష్ణకుమార్ శర్మ, పందిళ్ల సురేష్ శర్మ, పందిళ్ల శ్రవణ్ శర్మ, మనోహర్, రాంకుమార్ గార్ల చే భక్తి శ్రద్దలతో సంస్కృతి సాంప్రదాయాలతో అత్యంత వైభవంగా మహా హారతి ఘనంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు గ్రామస్తులు మరియు మహిళలు హరతుల తో పాలొగొన్నారు.






