నేటి సాక్షి , పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో :
శ్రీకాకుళం జిల్లా ప్నరతినిధి : నగర పరిధిలో శనివారం సింహద్వారం దగ్గర మెడికవర్ హాస్పిటల్ లో కనిమెట్ట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి కిరణ్ కు డాక్టర్ దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీల్ చైర్ ను ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అందజేశారు.





