లక్మి గణపతి ఫంక్షన్ హాల్ వంట గదిలో టాస్క్ ఫోర్స్ రైడ్

నేటి సాక్షి, కమలాపూర్ (ఎడ్ల నాగరాజు);
కమలాపూర్ మండల కేంద్రంలోని బుధవారం రోజున సమాచారం మేరకు కమలాపూర్ పోలీస్ మరియు వరంగల్ టాస్క్ ఫోర్స్ కలిసి కమలాపూర్ గ్రామంలోని లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్ లోని వంటగది లో తనిఖీ చేయగా పంగిడిపల్లి గ్రామానికి చెందిన మంద శ్రీనివాస్ తండ్రి ఐలయ్య అను అతడు అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 71 క్వింటాళ్ల PDS బియ్యం దొరికినవని ఇట్టి సంఘటన పై కేసు నమోదు చేసి అతన్నీ అరెస్టు చేసినట్లు ఈ. హరికృష్ణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమలాపూర్ తెలిపారు





