Thursday, March 12, 2026

విద్యుత్ అంతరాయం

నేటి సాక్షి, వీణవంక:
తేదీ 18.01.2025 శనివారం రోజు బేతిగల్ సబ్స్టేషన్ లో ప్రతినెల చేయు విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా బేతిగల్, వల్బపూర్ గ్రామాలలో మధ్యాహ్నం 02:30 గంటల నుండి 04:00 గంటల వరకు కరెంటు ఉండదు కావున విద్యుత్ వినియోగదారులు మరియు రైతులు సహకరించగలరని విద్యుత్ అధికారి తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News