- యాదేశ్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపులి నాగారం గ్రామస్తులు
నేటిసాక్షి,ప్రతినిధి మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన బిజెపి నాయకులు మరియు బీజేవైఎం నాయకులు నూతనంగా మహేశ్వరం మండలం బాధ్యతలు చేపట్టిన యాదేశ్ కి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కుండే సురేష్, గణపురం మహేందర్, మల్లేష్, రజనీకాంత్, నరేష్ వంశీ, సందీప్, సతీష్, సన్నీ, జస్వంత్, వంశీ, వెంకటాద్రి, అభిషేక్, శ్రీకాంత్, విజయ్, రజనీకాంత్, యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది





