నేటిసాక్షి, రాయికల్: రాయికల్ మండలంలోని ఆలూర్ గ్రామ హైస్కూల్లో ఎస్సెస్సీ విద్యార్థులకు ఇంగ్లీస్ స్టడిమెటీరియల్ను శనివారం గ్రామ మాజీ ఎంపిటిసి సోమిరెడ్డి సురేందర్‌రెడ్డి పంపిణీ చేసారు. రానున్న ఎస్సెస్సీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మయ్య, శంకరయ్య, వినోద్, నరహరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.





