Thursday, March 12, 2026

ముంగిమడుగు గ్రామంలో డప్పుకాటి వాసుదేవ అనే వ్యక్తి గృహంలో విద్యుత్ షాక్ సర్క్యూట్

నేటి సాక్షి, భూక్య రవి : నరసింహుల పేట మండలంలోని ముంగిమడుగు గ్రామంలో విద్యుత్ షాక్ తో షార్ట్ సర్క్యూట్ లో ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముంగిమడుగు గ్రామానికి చెందిన డప్పుకాటి సహదేవ్ గృహంలో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో షార్ట్ సర్క్యూటికు గురైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్సై మాలోత్ సురేష్ ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు పోలీసులను అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News