Friday, March 13, 2026

క్యాలెండర్ ఆవిష్కరణ

నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి):

నినాదం (నిఖార్సైన జర్నలిజం) దినపత్రిక క్యాలెండర్ ను మెట్పల్లి డి.ఎస్.పి అడ్లురి రాములు సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు టీవీ9 నవీన్, V6 రాజా రమేష్, టీ న్యూస్ గోపి, టీవీ5 విజయ్, వెలుగు షౌకత్ అలీ, బిగ్ టీవీ సతీష్, బిఆర్ కె. శ్రీనివాస్, ముద్ర న్యూస్ కోటేష్ లు పాల్గొన్నారు. నినాదం నియోజకవర్గ ఇన్చార్జ్ తీగల శోభన్ రావు క్యాలెండర్ ఆవిష్కరించిన డి.ఎస్.పి రాములుకి మరియు ఈకార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News