Friday, March 13, 2026

సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహా జాబ్ మేళా

నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల పరిధిలోని మన్షన్ పల్లి చౌరస్తాలో 24-01-2025 శుక్రవారం రోజున మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా జాబ్ మేళాలో 20 మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని 5 నుండి డిగ్రీ వరకు చదువుకున్న 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్కులైన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాము. వేతనం 18,000/- వేల నుండి 60,000/- వేల వరకు ఉంటుంది.

గమనిక :- సుమారు 3000 ఉద్యోగాలు ఆందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News