Friday, March 13, 2026

మాజీ ఎంపీ మంద జగన్నాథం గారి పెద్దకర్మ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : సోమవారం హైదరాబాద్ లోని కెకె గార్డెన్ లో జరిగిన కీర్తిశేషులు మాజీ ఎంపీ మంద జగన్నాథం గారి పెద్దకర్మ దినం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మంద శ్రీనాథ్ గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపడం జరిగినది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News