Friday, March 13, 2026

ఆశ వర్కర్ల 10km పాదయాత్ర

నేటి సాక్షి కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ 10km పాదయాత్రగా వచ్చి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన ఆశ వర్కర్లు. ఫిబ్రవరి లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆశ వర్కర్లకు 18000/- రూపాయల ఫిక్స్డ్ వేతనం తో పాటు పిఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత కల్పించాలంటూ డిమాండ్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News