నేటిసాక్షి, ఇబ్రహింపట్నం : జగిత్యాల ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో దాదాపు 3 వందల సవత్సరల అతిపురతన హరహర మహదేవుని శివలయం వద్ద భుమి కోనుగోలు కు వేములకుర్తి గ్రామనికీ చెందిన అలాయల కమిటీ ఉపాధ్యక్షుడు కోటగిరి శ్రీనివాస్ – కావ్య దంపతులు మంగళవారం 1 గుంట భుమి కోసం రుపాయలు 30 వేలు అలాయలకమిటి అధ్యక్షుడు బర్మ మల్లయ్య కు,కమిటీ సభ్యులకు అందచేశారు. ఈకార్యక్రమంలో కోశాధికారి గుడ్ల శ్రీకాంత్, ముఖ్య సలహదారు రాధరపు దేవదాస్,సున్నం భుమన్న,కత్రోజ్ సాయికృష్ణ,పాతర్ల రెడ్డి, బుక్య దత్తద్రీ అలయకమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




